లోయలో పడ్డ బస్సు 20 మంది దుర్మరణం
NEWS Nov 04,2024 07:31 am
ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో బస్సు మార్చులా వద్ద అదుపుతప్పి, 200 అడుగుల లోయలో పడిపోయింది. బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో 20 మంది అక్కడికక్కడే చనిపోయారు. SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండంటున్నారు అధికారులు.