రెవిన్యూ మంత్రిని కలసిన ఎమ్మెల్యే
NEWS Nov 04,2024 07:04 am
రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండు మాల తిప్పేస్వామి, రాష్ట్ర కుంచి టీగా ఒక్కలిగా సాధికార సమితి కన్వీనర్ పాండురంగప్ప, మంత్రికు ఘనస్వాగతం పలికారు. కోడకొండ చెక్పోస్ట్ వద్ద టీడీపీ నాయకులతో కలిసి మంత్రిని గజమాలతో సత్కరించారు. సందర్భంగా మడకశిరను రెవిన్యూ డివిజన్గా మార్చాలని ఆయన మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే స్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.