Logo
Download our app
మీ సేవ సమస్యలపై RTC భవన్ సమావేశం
NEWS   Nov 04,2024 07:19 am
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి పెద్దపల్లి మండల మీసేవ సంఘం నిర్వాహకులు పెద్దపల్లి నుండి వెళ్లడం జరుగుతుందని.. రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి నగునూరి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి మండలం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్, కన్నం తిరుపతి, నాగుల మల్లేశం , బంక భూమేష్, కుమ్మరి అజయ్, సురేష్, ఖదీర్, రామకృష్ణ, మోబిన్, యాంసాని నవీన్, సొల్లూరి రాజేందర్, మహేందర్, రాజు, స్వామీ, గన్నబోయిన సాగర్, సత్యనారాయణ తదితరులు హైదరాబాద్ కు బయల్దేరారు..

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source