మైదుకూరు అన్న క్యాంటీన్ ప్రారంభించిన MLA
NEWS Nov 04,2024 07:02 am
మైదుకూరులోని స్థానిక నాలుగు రోడ్ల కూడలినందు సోమవారం ఉదయం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ప్రజల కడుపు నింపేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లో ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.