పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
NEWS Nov 03,2024 06:39 pm
కోరుట్ల: కోరుట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2000 -2003 సంవత్సరం బ్యాచ్ బీ.కామ్. డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థులు 20 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. 2000 నుండి 2003 సంవత్సరంలో, పాఠాలు చెప్పిన లెక్చరలకు, శాలువాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. పూర్వ జ్ఞాపకాలు పంచుకున్నారు.