Logo
Download our app
నేడు MP రఘునందన్ రావు పర్యటన
NEWS   Nov 04,2024 07:23 am
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లి మండలంలో సోమవారం మెదక్ ఎంపీ మాధవ నేని రఘునందన్ రావు నేడు పర్యటిస్తున్నారు. మండల పరిధిలోని మహమ్మద్ నగర్ ముండ్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం ప్రారంభిస్తారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు వెల్మకన్నె మాజీ సర్పంచ్ రాజేందర్ తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source