Logo
Download our app
AP: ఇవి ఉంటేనే ఉచిత సిలిండర్
NEWS   Nov 03,2024 10:58 am
ఏపీలో ఉచిత సిలిండర్ పథకం మొద‌లైంది. ఐతే, గ్యాస్ రాయితీ సిలిండర్లు పొందాలంటే ఎవరి పేరుతో కనెక్షన్ ఉన్నా, రేషన్‌ కార్డు, ఆధార్ కార్డు తప్పని సరి. గ్యాస్ రాయితీ డబ్బులు జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఒకవేళ భార్య పేరుతో రేషన్ కార్డు ఉండి, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న కూడా ఉచిత సిలిండర్ పథకానికి అర్హులే. సమస్యలుంటే 1967 నంబరుకు ఫోన్ చేయొచ్చు. సందేహాలుంటే గ్రామ/వార్డు సచివాలయం, పౌర సరఫరాల అధికారుల నుంచి తెలుసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source