ప్రవీణ్‌కి బీజేపీ క్రియాశీల సభ్యత్వం
NEWS Nov 03,2024 10:06 am
KMR: బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి చేతుల మీదుగా కామారెడ్డి పట్టణ బిజెపి ఉపాధ్యక్షులు సబ్బని ప్రవీణ్ కుమార్‌కి క్రియాశీల సభ్యత్వం అందించారు. ప్రవీణ్ ఇంటింటికి వెళ్లి 517 సభ్యత్వాలు చేయించారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఆదేశం ప్రకారం సభ్యత్వాలు చేసి 15వ వార్డులో తన బాధ్యతను నిలుపుకున్నాడు.