అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ సత్యనారాయణ
NEWS Nov 03,2024 10:02 am
జోగిపేట: కౌన్సిలర్ సత్యనారాయణ జోగిపేట పట్టణ 17వ వార్డులో పర్యటనలో శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని సందర్శించారు. నిర్మాణం కోసం తన వంతు సహకారం అందిస్తానని భాగ్యనగర్ యూత్ కు ఆయన భరోసా ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వేపై ఆరా, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు. శుభ్రత వంటి అంశాలపై దృష్టి పెట్టి మున్సిపల్ సిబ్బంది అందుబాటులో వుండే విధంగా పలు కార్యక్రమాలకు నిర్వహిస్తానని తెలిపారు.