Logo
Download our app
కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర
NEWS   Nov 03,2024 09:55 am
రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలుపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈనెల 12న కోరుట్ల నుండి జగిత్యాల వరకు పాదయాత్ర చేయనున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల‌ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఏస్ నాయకులు, కార్యకర్తలు, రైతు నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు. ఈ పాద‌యాత్ర‌లో బీఆర్ఎస్ ముఖ్య నేత‌లు కేటీఆర్, హారీష్ రావు పాల్గొన‌బోతున్నార‌ని తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source