Logo
Download our app
వరద కాలువలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
NEWS   Nov 03,2024 02:42 am
కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామానికి చెందిన సుంకరి బుచ్చమ్మ (70) అనే వృద్ధురాలు వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బుచ్చమ్మ గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతోంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా కూడా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source