బాబుకు ముద్దు పెట్టిన మహిళా అభిమాని
NEWS Nov 02,2024 04:43 pm
సీఎం చంద్రబాబు అనకాపల్లిలో జరిగిన సభలో పాల్గొని, ప్రసంగించిన తర్వాత అధికారులతో కలిసి వెళ్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి చంద్రబాబును కలిసి పుష్ఫగుచ్చం అందించారు. రాకరాక చంద్రబాబును కలిసే అవకాశం రావడంతో.. తమ అభిమాన నేతపై ఎంత ప్రేమ ఉందో చూపించే ప్రయత్నం చేసింది. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది.