పలు కుటుంబాలకు MLA పరామర్శ
NEWS Nov 02,2024 04:26 pm
జగిత్యాల: ఇటీవల జగిత్యాల పట్టణానికి చెందిన సలాం భాయ్ తల్లి, జావేద్ రజీ సతీమణి, వహజుద్దీన్ సతీమణి మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ ఈ రోజు పరామర్శించారు. వారి వెంట పంబాల రాం కుమార్, ఆడువల లక్ష్మణ్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, దుమల రాజ్ కుమార్, కమాల్, ముజీబ్ భాయ్, మన్సూర్, అదిల్ పటేల్, ఇర్ఫాన్ భాయ్, రియాజుద్దిన్ తదితరులు ఉన్నారు.