నూతన వధువుకి ఎమ్మెల్యే ఆశీర్వాదం
NEWS Nov 02,2024 04:14 pm
ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన ఏలిసే శాంత-భూషణ్ దంపతుల కూతురు, రైతు నాయకులు ఏలిసే పాపన్న మనవరాలి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ముందస్తుగా వారి ఇంటికి వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన వధువును ఆశీర్వదించారు.