బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయునికి సన్మానం
NEWS Nov 02,2024 05:48 pm
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలోని పాఠశాలలో పనిచేసి బదిలీపై కుకునూర్ పాఠశాలకు వెళ్లిన M. నాగేంద్రని అమీనాపూర్ పాఠశాల బృందం ఘనంగా సన్మానిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంగోపాల్, PRTU స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, ఉపాధ్యాయురాలు సరస్వతి, శ్రీరాములు, శ్రీనివాసరావు, సునీల్ కుమార్, గంగారాం పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.