కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్
వరకు ఏర్పాటు చేయాలి
NEWS Nov 02,2024 04:10 pm
కరీంనగర్ రిజినల్ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టర్ పమేలా సత్పతికి స్పోర్ట్స్ స్కూల్ పేరెంట్స్ శనివారం వినతి పత్రం ఇచ్చారు. స్కూల్లో ప్రస్తుతం 10వ తరగతి వరకు మాత్రమే ఉందని, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్మీడియట్ వరకు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో గోరుమంతుల సురేందర్, రమేష్, రఘు, జై కిసాన్, లక్ష్మణ్ ఉన్నారు.