కొండగట్టులో టీ తాగుతూ.. ముచ్చటిస్తూ..
NEWS Nov 02,2024 12:07 pm
మల్యాల మండలంలో శనివారం డబల్ రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం కొండగట్టులో పార్టీ శ్రేణులతో కలిసి చాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కొందరు అభివృద్ధి పనుల కోసం నిధుల మంజురుకై విన్నవించారు. ఇక్కడ మాజీ MLA బొడిగే శోభ, వేణు, శ్రవణ్, ప్రసాద్, వెంకటస్వామి యాదవ్, మల్లేశం, చక్రంగౌడ్, రాజు తదితరులు ఉన్నారు.