నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే..
NEWS Nov 02,2024 10:24 am
మాజీ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహకర్తగా ఒక్క డీల్‌కు కనీసం 100 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటానని, తన వ్యూహాలతో దేశంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు. నా దగ్గర డబ్బులు లేవనుకోవద్దు.. భవిష్యత్ ఎన్నికలకు ఖర్చు పెట్టడానికి.. పార్టీని నడిపించటానికి వందల కోట్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.