14వ వార్డులో నూతన బోర్ ప్రారంభం
NEWS Nov 02,2024 10:38 am
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో నూతన బోర్‌ను మున్సిపల్ చైర్మన్ దుర్గప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, వార్డ్ కౌన్సిలర్ సరిత ఆంజనేయులు గౌడ్, పట్టణ నాయకులు మొహమ్మద్ అలి ఫైజాన్,సైఫ్ వార్డ్ ఆఫీసర్ శోభారాణి, వాటర్ సప్లై వర్క్ ఇన్స్పెక్టర్ వినీత్ రాజ్, వాటర్ మన్స్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.