చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Nov 02,2024 08:22 am
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని రైతువేదికలో ఇబ్రహీంపట్నం మండలనికి సంబందించిన 1,342,300 రూపాయల విలువ గల 46 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు, ఇబ్రహీంపట్నం మండలానికి సంబందించిన 1,601,856 రూపాయల విలువగల 16 కల్యాణలక్ష్మి చెక్కులను కూడా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు.