ఆలయ పునర్నిర్మాణానికి రూ. 51,116 విరాళం
NEWS Nov 02,2024 08:09 am
మెట్‌పల్లికి చెందిన కమటం రాజ్ కుమార్ (RTC మెకానిక్ ) శివ భక్త మార్కండేయ దేవాలయ పునర్నిర్మాణంలో రూ. 51,116 విరాళంతో రాజ పోషకులుగా శాశ్వత సభ్యత్వం తీసుకున్నాడు. రాజ్ కుమార్‌కు శ్రీ శివ భక్త మార్కండేయ మహర్షి, వినాయకుడి సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం ఉండాలని పట్టణ పద్మశాలి సంఘం నాయకులు కోరుకున్నారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, గుంటుక గౌతమ్, కోశాధికారి బేతు భాస్కర్, కార్యవర్గ సభ్యులు గంగుల మురళి పాల్గొన్నారు.