అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన
NEWS Nov 02,2024 06:30 am
జగిత్యాల జిల్లాలోని మల్యాల ఎక్స్ రోడ్ నుండి కాచారం గ్రామం వరకు చేపడుతున్న CRIF 25 కోట్ల డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ లతో కలిసి సిఆర్ఐఫ్ 25 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.