CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA
NEWS Nov 02,2024 06:25 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయంలో మల్లాపూర్ మండలానికి సంబందించిన 11,92,500 రూపాయల విలువగల 41 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు BRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు.