Logo
Download our app
నవంబర్‌లో చలి తక్కువే: వాతావరణశాఖ
NEWS   Nov 02,2024 05:50 am
సాధారణంగా నవంబర్ నెల‌లో చలి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. నవంబర్‌లోనూ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. నవంబర్‌లో చలికి వాయవ్య భారతదేశం నుంచి వీచే గాలులే కారణం కాగా ఈసారి అక్కడ గాలులు వీచకపోవడంతో చలి ఎక్కువగా ఉండే అవకాశం లేదంది.

Top News

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
BIG NEWS   Mar 31,2026 12:23 am
காவல்துறையில் ஆடர்லி சிஸ்டம் ஒழிக்க ஏற்பாடு
திருவாரூர் மாவட்டத்தில் காவல்துறையில் ஆடர்லி சிஸ்டத்தினை முற்றிலும் ஒழிப்பது தொடர்பாக கலெக்டர் தலைமையில் கண்காணிப்புக்குழு ஒண்று அமைக்கப்பட்டுள்ளது. காவல் துறையினர் மற்றும் பொதுமக்களிடமிருந்து பெறப்படும் புகார்கள் மாவட்ட...

LATEST NEWS   Mar 31,2026 12:22 am
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source