Logo
Download our app
ఎస్జీటీలకు మినహాయింపు ఇవ్వాలి
NEWS   Nov 02,2024 06:10 am
మెదక్: కుల గణన నుండి ఎస్జీటీలకు మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం సర్వే చేయించాలనుకుంటే అత్యవసర విభాగాలు మినహాయించి మిగిలిన అన్ని విభాగాల ఉద్యోగులతో 2 రోజులలో సర్వే చేయించుకోవాలని మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మన్ కోరారు. మెదక్ జిల్లా తపస్ కార్యాలయంలో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో తపస్ నాయకులు సంతోష్, కృష్ణ గౌడ్, నరేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source