Logo
Download our app
కథలాపూర్ స్టేషన్‌ తనిఖీ చేసిన డీఎస్పీ
NEWS   Nov 01,2024 05:06 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను మెట్‌ప‌ల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా.. డిఎస్పీ ఉమామహేశ్వరరావు స్టేషన్‌లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నెలల వారీగా నమోదైన కేసులు, వాటి పరిష్కారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ నవీన్ కుమార్ ఉన్నారు.

Top News

LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
LIFE STYLE   Mar 31,2026 12:25 am
Food
BIG NEWS   Mar 31,2026 12:23 am
காவல்துறையில் ஆடர்லி சிஸ்டம் ஒழிக்க ஏற்பாடு
திருவாரூர் மாவட்டத்தில் காவல்துறையில் ஆடர்லி சிஸ்டத்தினை முற்றிலும் ஒழிப்பது தொடர்பாக கலெக்டர் தலைமையில் கண்காணிப்புக்குழு ஒண்று அமைக்கப்பட்டுள்ளது. காவல் துறையினர் மற்றும் பொதுமக்களிடமிருந்து பெறப்படும் புகார்கள் மாவட்ட...

LATEST NEWS   Mar 31,2026 12:22 am
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ధాన్యం అమ్మిన వెంటనే 48 గంటల్లోగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source