చిన్నారులకు మిఠాయిలు తినిపించిన ఎంపీ
NEWS Nov 01,2024 05:09 pm
హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యంగా చిన్నారులతో కలిసి ఎంపి కడియం కావ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులతో కలిసి క్రాకర్స్ పేల్చారు. అనంతరం చిన్నారులకు మిఠాయిలు తినిపించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చీకటిని పారదోలే వెలుగుల పండుగ దీపావళి అని అన్నారు.