మిత్రుని తొలి వర్ధంతికి ఘన నివాళి
NEWS Nov 01,2024 05:01 pm
మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రాకేష్ పటేల్ గత ఏడాది క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందాడు. ఈ రోజు తొలి వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక భరతమాత కూడలి వద్ద తన మిత్రులు, నాయకులు, శ్రేయోభిలాషులు రాకేష్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అలర్పించారు. రాకేష్ మిత్రులతో కలిసి వున్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.