పదవీవిరమణ పొందిన భూమయ్యని
సన్మానించిన ఉపాధ్యాయులు
NEWS Nov 01,2024 02:10 pm
ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి కోరుట్ల పాఠశాలలో ఇటీవల పదవి విరమణ పొందిన ఆర్.భూమయ్య (స్కూల్ అసిస్టెంట్ సోషల్ UPS మోత్కూరావు పెట్)కి సన్మానం చేశారు. వారి సేవలు ఉపాధ్యాయులకు ముందుముందు అందించాలని కోరారు. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ధనలక్ష్మి కోరారు.