Logo
Download our app
ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
NEWS   Nov 01,2024 12:05 pm
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ తిరిగి రాష్ట్రానికి బయలుదేరారు. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు (CEOs), ప్రెసిడెంట్స్ , వైస్ ప్రెసిడెంట్‌లతో లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source