Logo
Download our app
మండలంలో ప్రారంభమైన కుటుంబ సర్వే
NEWS   Nov 01,2024 11:10 am
మెట్ పల్లి మండలం చౌలమద్ది, ఆత్మకూర్ తదితర గ్రామాలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇంటింటి కీ తిరుగుతూ కుటుంబ సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అతికించారు. సర్వేకు కావాల్సిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సర్వేను మండల విద్యాధికారి చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, కరోబార్లు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source