Logo
Download our app
మెట్‌ప‌ల్లి: గడ్డం లక్ష్మారెడ్డికి నివాళులు
NEWS   Nov 01,2024 11:12 am
మెట్‌ప‌ల్లి మండలం మేడిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మారెడ్డి వర్థంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో హైస్కూల్, రోడ్ల నిర్మాణానికి, గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన‌ కృషిని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు పీసు రాజేందర్ రెడ్డి, గడ్డం శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source