Logo
Download our app
రాష్టస్థాయి పోటీలకు అభిలాష్ ఎంపిక
NEWS   Nov 01,2024 11:03 am
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థి ఉప్పులేటి అభిలాష్ ఎంపికయ్యారు. ఈనెల 2 నుండి 4వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంటులో ఈ విద్యార్థి పాల్గొననున్నట్లు పాఠశాల పిడి రాధిక తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు రామనుజం, ఉపాధ్యాయ సంఘ నాయకుడు బోనగిరి దేవయ్య ఆర్థిక సాయం అందించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source