Logo
Download our app
హామీలు నెరవేర్చేదాక పోరాటం ఆగదు
NEWS   Nov 01,2024 11:20 am
భీంగల్: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను నెరవేర్చేదాక త‌మ‌ పోరాటం ఆగదని బీఆర్‌ఎస్‌ భీంగల్ మండలాధ్యక్షుడు దొనకంటి నర్సయ్య అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక రైతులు ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోతున్నరన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, మోహిద్, శర్మా నాయక్‌, నర్సయ్య, ప్రసాద్‌, నాయకులు రాము, నీలం రవి, దశగౌడ్‌, తుక్కాజీ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source