Logo
Download our app
చేయి పూర్తిగా తెగిప‌డింది
NEWS   Nov 01,2024 11:17 am
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతలపల్లి గ్రామంలో హార్వెస్టర్ యంత్రంలో పడి డ్రైవర్ కోనేటి ప్రశాంత్ (30) చేయి పూర్తిగా తెగిప‌డింది. దీంతో వెంటనే స్థానికులు క్షతగాత్రున్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న అంద‌రిని క‌లిచివేస్తోంది. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో రైతులందరూ తగు జాగ్రత్తలు పాటించాల‌ని బ్రేకింగ్ నౌ సూచిస్తోంది.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source