Logo
Download our app
హైదరాబాద్ లో డ్రగ్స్.. ఒకరు అరెస్ట్
NEWS   Nov 01,2024 07:53 am
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. చందానగర్ లో దాదాపు రూ.18 లక్షల విలువ చేసే 150 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెప్పించి ఓ వైద్యుడి ఇంట్లో పార్టీకి ప్లాన్ చేసినట్లు చందానగర్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు పక్కా సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source