Logo
Download our app
ఓటు నమోదు చేసుకోవాలి: తపస్
NEWS   Nov 01,2024 07:09 am
టేక్మాల్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో టేక్మల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తపస్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులందరూ ఓటు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హ‌క్కు చాలా విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా నాయకులు నర్సింలు, దుర్గ ప్రసాద్, తులసిరామ్, ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source