Logo
Download our app
రాఖీ పటేల్ సేవాసమితి ఆర్థిక సాయం
NEWS   Nov 01,2024 06:19 am
మల్లాపూర్‌: రాఖీ పటేల్ సేవ సమితి ఆధ్వ‌ర్యంలో మల్లాపూర్‌లో బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కరత్ వనిత కుటుంబ సభ్యులకు రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ముత్యాల రాకేష్ తొలి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో రాఖీ పటేల్ సేవ సమితి సంస్థ ద్వారా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలకు ఇక నుండి తమ వంతుగా తోచినంత సహాయం అందిస్తానని నిర్వాహకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source