అమెరికా అధ్యక్షుడు జోబిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నేతృత్వంలో ఎన్నారైలు దీపావళి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ‘‘ఈ రాత్రి మేం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నాం.. దీపావళి చెడుపై మంచి కోసం చేసిన పోరాటం, అజ్ణానంపై జ్ణానం, చీకటిపై కాంతి చేసిన పోరాటం’’ అని కమలా ట్వీట్ చేశారు.