నూతన టీటీడీ చైర్మన్ ను కలిసిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
NEWS Nov 01,2024 07:13 am
TTD నూతన చైర్మన్‌గా BR నాయుడు నియమితులైన సందర్భంగా గురువారం రాత్రి ఆయన స్వగృహంలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశౄరు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.