రాయచోటి పోస్టర్లను ఆవిష్కరించిన మంత్రి
NEWS Oct 31,2024 01:31 pm
నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డ్స్ 2024 పోస్టర్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా రాయచోటి పట్టణంలోని పిసిఆర్ గ్రాండ్ హోటల్‌లో చిల్డ్రన్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.