మాదాపూర్‌లో క్రీడలు.. CMకు ఆహ్వానం
NEWS Oct 31,2024 01:33 pm
యాదాద్రి: తుర్కపల్లి మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న SFG రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మండల ఎంఈఓ మాలతి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.