ఇందిరా వర్ధంతి సందర్బంగా నివాళి
NEWS Oct 31,2024 11:46 am
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లిలో టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు. ఇందిరా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయలన్నారు. కార్యక్రమంలో ఖుతుబ్ పాషా, అందె మారుతీ, కూన గోవర్ధన్, కూన రాకేష్, గద్దల భరత్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.