Logo
Download our app
MIM మొహమ్మద్ రఫీక్‌కు స‌న్మానం
NEWS   Oct 31,2024 07:49 am
వ్యాపార రంగంలో, రాజ‌కీయ రంగంలో కథలాపూర్ ముద్దుబిడ్డ మొహమ్మద్ రఫీ మ‌రెంతో ఎత్తుకు ఎద‌గాల‌ని ఆ గ్రామ వాసులు ఆకాంక్షించారు. కోరుట్ల కౌన్సిలర్‌గా గెలిచి అందరి మన్ననలుపొంది, ఇప్పుడు కోరుట్ల టౌన్ ఎంఐఎం ప్రెసిడెంట్‌గా ఎన్నికైనందుకు మొహమ్మద్ రఫీకును కథలాపూర్ గ్రామస్తులు స‌త్క‌రించి, కలిసి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, మాజీ ఎంపీటీసీ రవి, లత వేణు, సాయి రెడ్డి, లింగారావు, నవనంది శేఖర్, బాబు, సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source