Logo
Download our app
ఆర్డిఓను సన్మానించిన రఫీక్ సాహెబ్
NEWS   Oct 31,2024 07:44 am
కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జివాకర్ రెడ్డిని ఏఐఎంఎం కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీక్ సాహెబ్ శాలువాతో సత్కరించారు. అనంతరం రఫిక్ మాట్లాడుతూ.. కోరుట్ల పట్టణంలో రానున్న గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కేంద్రంగా చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరు వినియోగించుకునే విధంగా ముందుకెళ్లాలని కోరారు. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌లో ప్రతి పనిలో అధికారులు చురుకుగా ఉండాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source