Logo
Download our app
AP: లిక్కర్ స్కాంలో రికార్డులు స్వాధీనం
NEWS   Oct 31,2024 04:56 am
ఏపీ లిక్కర్ స్కాంలో బుధవారం 18 ప్రాంతాల్లో CID సోదాలు నిర్వహించి కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు డిస్టిలరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, బ్రూవరీస్‌లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసును సీఐడీకి అప్పగించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source