Logo
Download our app
రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి
NEWS   Oct 31,2024 07:54 am
పొద్దుటూరు పట్టణంలో నరసింహారెడ్డి హాస్పిటల్‌లో అత్యవసరంగా దువ్వూరుకి చెందిన 16 నెలల చిన్నారి ప్రణితకు ఏ నెగిటివ్ రక్తం అవసరం అయ్యింది. వెంటనే వారు మన భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ గ్రూప్‌ను సంప్రదించారు. దీంతో శివ రక్తాన్ని అందించారు. అనంతరం భగత్ సింగ్ బ్లడ్ డొనేట్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source