Logo
Download our app
స్కూల్ పిల్లలకు VDC దుస్తులు పంపిణీ
NEWS   Oct 30,2024 06:16 pm
వేల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ అభివృద్ధి కమిటీ నిర్వ‌హ‌కులు విద్యార్థులకు 50 జతల క్రీడా దుస్తులు అందించారు. వచ్చే నెలలో నిర్వహించే మండల స్థాయి క్రీడల కోసం వీడిసి అధ్యక్షులు పురుషోత్తం, సెక్రటరీ మహేష్, క్యాషియర్ నరేందర్, వీడిసి ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొని వేల్పూర్ పాఠశాల విద్యార్థులకు 50 జతల క్రీడా దుస్తులు అందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయ బృందం, వీడీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source