రేపు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
NEWS Oct 30,2024 05:28 pm
మెట్‌పల్లి పోలీస్ శాఖ వారి ఆద్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రేపు (గురువారం) మెగా రక్తదాన శిబిరం జరగనుంది. మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఉదయం 9.30 గంటలకు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, రక్తదానం చేయాలనుకునే దాతలు రావాలని మెట్‌పల్లి SI చిరంజీవి కోరారు.