Logo
Download our app
గాయ‌ప‌డ్డ వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శ
NEWS   Oct 30,2024 01:54 pm
జమ్మలమడుగు మండలంలోని పెద్ద దండ్లూరు గ్రామానికి చెందిన వైసిపి, బిజెపి కార్యకర్తలు ఇరు వర్గాల ఘర్షణలో పలువురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా వారిని జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source